Swamy Ramananda Tirtha Rural Institute (SRTRI) Free Training Programmes – 16th Feb 2019

94

Swamy Ramananda Tirtha Rural Institute (SRTRI) Free Training Programmes – 16th Feb 2019 Notification – DDU-GKY Free Training. Applications are invited from interested trainees for admission into free residential training Programs at SRTRI. Interested candidates should attend the counselling on 16th February 2019 at 10.00 am with all the certificates.

Swamy Ramananda Tirtha Rural Institute (SRTRI)

Official website: http://www.srtri.com

SRTRI FREE TRAINING

Swamy Ramananda Tirtha Rural Institute (SRTRI) was established by the erstwhile Government of Andhra Pradesh in 1995 vide G.O.Ms.No.28/Edn. (UE II-I) Department, dated 06.01.1996. Subsequently, the Institute was transferred from Educational Department to Rural Development wing of Panchayat Raj & Rural Development, Govt. of A.P. vide G.O.Ms.No. 313/Gen. Admn. (AR&T.1) Dept., dated 04.08.1998 and is presently working under aegis of Panchayat Raj & Rural Development Department, Government of Telangana.

Notification – DDU-GKY Free Training Programmes – 16th Feb 2019

నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

* స్వామి రామానందతీర్థ గ్రామీణాభివృద్ధి సంస్థ దరఖాస్తుల ఆహ్వానం
ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణరాష్ట్రంలోని గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగకల్పన నిమిత్తం వివిధ వృత్తుల్లో మూడు నెలల పాటు ఉచిత శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లిలోని స్వామి రామానంద తీర్థ గ్రామీణాభివృద్ధి సంస్థ సంచాలకుడు ఎన్‌. కిశోర్రెడ్డి తెలిపారు. దీన్దయాళ్ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన సౌజన్యంతో ఆటోమొబైల్, ద్విచక్ర వాహనాలు, సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్వస్తువుల మరమ్మతులు, డీటీపీ, కంప్యూటర్హార్డ్వేర్, సౌర విద్యుత్, టైలరింగ్వంటి కోర్సుల్లో పదో తరగతి నుంచి డిగ్రీ చదివిన అభ్యర్థులకు ఉచిత నివాస, భోజన వసతితో శిక్షణ ఇస్తామని వెల్లడించారు. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య యువత ధ్రువపత్రాలతో ఫిబ్రరి 16 నేరుగా సంస్థ కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
హైదరాబాద్ఏటీడీసీ కేంద్రంలో….
హైదరాబాద్లోని మాదాపూర్సైబర్టవర్స్వద్ద గల కేంద్ర ప్రభుత్వ దుస్తుల శిక్షణ, ఆకృతి కేంద్రం (అపారెల్ట్రైనింగ్, డిజైన్సెంటర్‌)లో ఇండస్ట్రియల్ఇంజినీర్ఎగ్జిక్యూటివ్కోర్సులో ఎనిమిది నెలల ఉచిత శిక్షణ కోర్సును నిర్వహిస్తున్నట్లు సంస్థ సంచాలకుడు రవికిశోర్తెలిపారు. 18 నుంచి 35 సంవత్సరాల వయసు గల ఇంటర్మీడియట్ఉత్తీర్ణులు కోర్సుకు అర్హులని, ఉచిత భోజన, వసతితో శిక్షణ ఇస్తామని చెప్పారు. అభ్యర్థులు నేరుగా ఏటీడీసీకి వచ్చి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.