బీజేపీ మేనిఫెస్టో 2018 తెలుగు Pdf Download – భారతీయ జనతా పార్టీ

182

బీజేపీ మేనిఫెస్టో 2018 Elections – BHARATIYA JANATA PARTY released its poll manifesto for the upcoming assembly elections 2018 in Telangana State.

BJP MLA Candidates List 2018

Here, we are providing BJP Manifesto pdf, BJP Manifesto 2018 Elections, BJP Election Manifesto 2018 in pdf format also. Candidates can download the pdf from the link given.

బీజేపీ మేనిఫెస్టో 2018 తెలుగు Pdf Download

బీజేపీ మేనిఫెస్టో 2018 –  ముఖ్యమైన హామీలు

* రూ.2 లక్షల వరకు రుణ మాఫీ

* ప్రతి రైతుకూ ఉచితంగా బోరు లేదా బావి, దానికి పంప్ సెట్

* ఉచితంగా విత్తనాలు

* రైతులు, రైతు కూలీలకు రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య, జీవిత బీమా

* మద్దతు ధరకు అదనంగా బోనస్ చెల్లింపు. ఇందుకోసం రూ.10 వేల కోట్లతో నిధి

* మూడు నెలల్లో 2 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

* అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో మెగా డీఎస్సీ

* డిగ్రీ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు

* 7 నుంచి 10 తరగతుల బాలికలకు ఉచితంగా సైకిళ్లు

* నిరుద్యోగులకు రూ.3,116 నెలవారీ నిరుద్యోగ భృతి

* అన్ని ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు ఇంటర్వ్యూ విధానం ఎత్తివేత

* రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షలకు ఫీజు ఎత్తివేత

* ప్రతి మండలంలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్, ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్

* కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు ప్రాధికార సంస్థ ఏర్పాటు

* 5 లక్షల మంది నిరుద్యోగులకు ఎలాంటి పూచీ లేకుండానే రుణాలు

* పేద యువతుల పెళ్లికి సహాయంగా సౌభాగ్య లక్ష్మి పథకం. తులం బంగారం, రూ.లక్ష నగదు

* డ్వాక్రా గ్రూపులకు రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణం, ఉచితంగా స్మార్టు ఫోన్లు, రూ. లక్ష గ్రాంట్

* ఇల్లు లేని పింఛనర్లకు 50 రాయితీతో ఇళ్ల మంజూరు

* దారిద్ర్య రేఖకు దిగువనున్నకుటంబాల్లోని 55 ఏళ్లు దాటినవారికి నెలకు రూ.2 వేల పెన్షన్.

* ప్రతి జిల్లా కేంద్రంలో వృద్ధుల కోసం అన్ని సౌకర్యాలతో వెల్‌నెస్ సెంటర్లు

* సీపీఎస్ స్థానంలో పాత పెన్షన్ విధానం అమలు

* ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 ఏళ్లకు పెంచడం

* కాంట్రాక్ట్, పార్ట్ టైం, ఔట్ సోర్సింగ్, తాత్కాలిక ఉద్యోగులను సర్వీస్ ఆధారంగా క్రమబద్దీకరణ, వేతనాల పెంపు

* హోంగార్డులకు సర్వీస్ క్రమబద్ధీకరణ, ఇళ్లు మంజూరు

* సింగరేణి ఉద్యోగులకు కారుణ్య నియామకాల అమలు. ఇంటి నిర్మాణానికి రూ.15 లక్షల అడ్వాన్స్.

బీజేపీ మేనిఫెస్టో 2018

For more details regarding BJP Manifesto 2018 Elections, BJP Elections Manifesto 2018 refer to BHARATIYA JANATA PARTY (BJP) official website link given below.

http://www.bjptelangana.org/PressReleases/ElectionCommittee/bjp%20manifesto.pdf

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.