కాంగ్రెస్ మేనిఫెస్టో 2018 తెలుగు Pdf Download - INC Telangana

68

కాంగ్రెస్‌ మేనిఫెస్టో 2018 Elections - INDIAN NATIONAL CONGRESS released its poll manifesto for the upcoming assembly elections 2018 in Telangana State.

TELANGANA CONGRESS MLA Candidates List 2018

Here, we are providing TELANGANA CONGRESS Manifesto pdf, TELANGANA CONGRESS Manifesto 2018 Elections, TELANGANA CONGRESS Election Manifesto 2018 in pdf format also. Candidates can download the pdf from the link given.

కాంగ్రెస్‌ మేనిఫెస్టో 2018 తెలుగు Pdf Download

కాంగ్రెస్‌ మేనిఫెస్టో 2018 -  ముఖ్యమైన హామీలు

* రైతులకు ఒకే విడతలో రూ.2 లక్షల వరకు పంట రుణం మాఫీ. కౌలురైతులు, వాస్తవ సాగుదారులకు పంట రుణాలు.

* రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా ఎకరానికి రూ.10 వేలు.

* పంటలను మద్దతు ధరకు కొనేందుకు రూ.10 వేల కోట్లతో నిధి.

* ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు సాయం కోసం రూ.2000 కోట్లతో నిధి.

* సన్న, చిన్నకారు రైతులకు పంట బీమా ప్రీమియం చెల్లింపు.

* ఆదాయ భద్రత కోసం రైతు కమిషన్‌.

* విత్తనం వేసే సమయంలోనే పంటలకు మద్దతు ధరల ప్రకటన. ఉత్పత్తుల కొనుగోలుకు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవడం.

* అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే లక్ష ఉద్యోగాల భర్తీ. కొలువుల భర్తీకి వార్షిక ప్రణాళికలు.

* పాలిటెక్నిక్‌, డిగ్రీ చదివిన అభ్యర్థులకు నెలనెలా నిరుద్యోగ భృతి.

* పోటీ పరీక్షలకు అన్ని జిల్లా కేంద్రాల్లో ఉచిత శిక్షణ కేంద్రాలు.

* ఐటీఐలు, పాలిటెక్నిక్‌, ఇంజినీరింగ్‌ కళాశాలల ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్. వీటి కోసం రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా ఒక సంస్థ ఏర్పాటు.

* ప్రతి మండల కేంద్రంలో ఐటీఐ, జూనియర్‌ కాలేజీలు. నియోజకవర్గ కేంద్రంలో పాలిటెక్నిక్‌, డిగ్రీ కాలేజీలు. జిల్లాకో ఇంజినీరింగ్‌, పీజీ కళాశాల ఏర్పాటు

* పాఠశాల విద్యా వ్యవస్థ నిర్వహణకు ప్రత్యేక కమిషనరేట్‌.

* ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు కమిషన్‌.

* మహిళా గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు.

* పాలనలో మహిళలకు భాగస్వామ్యం

* అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానం.

* పెన్షనర్ల కోసం ప్రత్యేక డైరెక్టరేట్

* వృద్ధులకు ప్రయాణంలో 50 శాతం రాయితీ. ఉచిత వైద్యం.

* ఆసరా పథకంలో పింఛన్లకు వయో పరిమితి 65 నుంచి 58కి తగ్గింపు.

* సీపీఎస్ స్థానంలో ఉద్యోగులు కోరుకుంటున్న పాత పింఛను విధానం అమలు చేయడం.

* ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులకు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం న్యాయం. ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం.

* సింగరేణి, ఆర్టీసీ లాంటి సంస్థల్లో పదవీ విరమణ పొందిన వారికి బీపీఎల్‌ కుటుంబాలకిచ్చే పింఛన్ల చెల్లింపు..

కాంగ్రెస్‌ మేనిఫెస్టో 2018

For more details regarding TELANGANA CONGRESS Manifesto 2018 Elections, TELANGANA CONGRESS Elections Manifesto 2018 refer to INDIAN NATIONAL CONGRESS (TELANGANA CONGRESS) official website link given below.

http://congressvastundi.com/wp-content/uploads/2018/11/Telugu-Manifesto.pdf

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.